Friday, 20 July 2012

Complete Filming solutions needed

బ్లాగ్మిత్రులకు

మైండ్ మాటర్స్ వెబ్సైట్ కొరకు ప్రత్యేకంగా మానసిక ఆరోగ్య సమస్యల మీద అచ్చ తెలుగులో అరగంట నుంచి గంట నిడివి ఉండే  లఘు చిత్రాలు (అనే అంటారా?) తియ్యటానికి బడ్జెట్ సిద్ధంగా ఉంది. ముందు అయిదు పైలట్ స్క్రిప్ట్లు మాసాంతానికి రెడీ అవుతాయి.


ముందు అయిదు పైలట్ గా తీయబడతాయి
నచ్చితే యాభయ్ దాకా తీసే ప్రణాళిక, బడ్జెట్ సిద్ధంగా ఉంది.

మా అవసరం 
మొత్తం ఫిల్మింగ్, డబ్బింగ్, ఎడిటింగ్, డైరెక్టింగ్ మొ అన్నీ  కావాల్సిన పాకేజ్ సమకూర్చే వారు కావాలి
స్క్రిప్ట్ తో మేము దిగితే నెలల వ్యవధిలో వీడియోలు మా చేతిలో ఉండాలి


అన్నీ అమర్చగలవారు ఒక వీడియోకు ఏమేమి కావాలో, ఎంతవుతుందో మొదలైన వివరాలతో మాత్రమె ఈ కింది చిరునామాకు జాబు రాయండి. ఆ వివరాలు లేని జాబులకు తిరిగి జవాబివ్వబడదు ఎందుకంటే సీరియస్గా తీసుకోవట్లేదు అనే అభిప్రాయం వస్తుంది. మీ సీ వీ కూడా పంపవలసి ఉంటుంది.

జాబులు అన్నీ అమర్చగాలవారి నుంచి మాత్రమె ఆశిస్తున్నాము, అంతే  కాని "నేను ఇందులో నటిస్తాను నేను డైరెక్ట్ చేస్తాను" అని ఒక్క పనికోసం దరఖాస్తులు పంపవద్దని మనవి. వాటికి తిరిగి జాబులు ఇవ్వము. మీరు ఇంతకుముందు ఇలాటివి చేసి ఉంది తీరాలి. మాతో అక్షరాభ్యాసం చేయ్యాలనుకునేవారు క్షమించాలి.



మాకు కావాల్సిన వీడియో నాణ్యత చూడాలంటే ఈ కింది వీడియో చూడండి
http://www.youtube.com/watch?v=s5NNjAazd6M
(ఇది వేరే వారు తీసింది కాని మానసిక ఆరోగ్యం మీద తీసింది కాబట్టి ఉదాహరణగా చూప్దమైనది)
అలా ఉండాలి వీడియో.
సామాన్య ప్రజలకు అర్థమయ్యేట్టు మాత్రమె భాష
తెలంగాణా ఆంధ్రా సీమ అనే భేదాలు లేవు


Dr Raghavendra Bethamcharla MRCPsych (UK) (MBA)
CEO, Director DDR Healthcares Ltd
for mindmattersonline.com project.
rush2raghu@gmail.com
0044-7931342719 (UK Mobile)
ragdoc2000 (skype id)

No comments:

Post a Comment