అమ్మో కూర్చోవాల్సొస్తుంది!!!
ఊపిరెంత సత్తువివ్వగలదో
చూడాలి మరి
వెడుతున్న దారి
కాటుక కళ్ళ కొరివైతే
దూరాల నునువు కొరకు......
తప్పదు.
పాణిగ్రహణం చేసి మరీ
మోసుకెళుతూ కొరివంటావేం
జెల్లకాయ పెట్టింది ఎవరైతేనేం?
ధర్మమో రక్షతి రక్షితః
నవ్వొస్తోందమ్మా ఆర్యోక్తీ
ఒకనాడు దుశ్శాశనుడనైనా
నీ కుటీరం ముంగిట సౌమిత్రునైనా
రక్షింపబడేది ఏదొ
అర్ధమయి....నవ్వొస్తోంది.
టక్కరిమారులమ్మా
"దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ",
అంటూ, పద్నాలుగేళ్ళేనంటూ....
మభ్యపుచ్చేస్తారు.
పధ్నాలుగేళ్ళలో
యుగాలేన్నొ, ఎవరూ చెప్పరు.
చాకలివాడు చింతామణైతే
"బాలమహర్షీ...... పంచాక్షరీ....తలకిందులం"టూ
కిటుకులు చెప్పే శొభ
రాదనీ, ఉండదనీ........
ఎవరూ చెప్పరమ్మా.
It is a fallacy to beleive that dharma protects. Yes it does. But only the greater good, not the individual good. I wonder how such rational beings can be so naive to believ that a system set up specifically for the greater good, is supposed to bless the individual practitioner with goodness. It can't......period.
That's dharma's inherency.
The cake has to be distributed.
You can have the whole cake and be good yourself....the ultimate.
You can have a slice, your slice.....or even a lesser slice.
and have the greater good.
Dharma prefers the later
no, actually it proscribes the later.
How many dhaarmics understand this when they embark on the dharmic way?
Ya, yaa....you can have the moksha
you can have the ultimate bliss
tum jannat paa jaaoge kayaamat pe
his son takes you to him himself.....
bla bla blah!!!!

No comments:
Post a Comment