Tuesday, 17 July 2012

FB joke

వామ్మో వాయ్యో\
 ఏమయ్యిందే చెల్లినడిగాడు
మీ బావగారికి పెళ్లి ఆటరా
 ఖంగుతిన్నాడు మొన్నేగా అమెరికా వెళ్ళింది
 బుర్రగోక్కుంటూ కంప్యూటర్లో చూసాడు

 రవీంద్రనాథ్ ఈస్ మారీడ్
 ఎఫ్ బీ స్టేటస్

 అనకాపల్లికీ అమెరికాకు అనుసంధానం అనుకుంటే......
తను తీసుకొచ్చిన లాప్ టాప్  ను ఏం చెయ్యాలో.........









 dedicated to my brother in law whose status update today reads
Ravindranath:- is married
Thanks bavagaru :)

No comments:

Post a Comment