మనసులో అనుభూతులను అందంగా చెప్పాలి-నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు అక్షర రూపం ఈ నా ప్రయత్నం.(మామూలు మాటల్లో చెప్పాలంటే నా డైరీలోని పెజీలు ఇలా మీ ముందు ఉంచబడ్డాయి). ఆ వాగ్దేవి కటాక్షం ఉన్నన్నాళ్ళూ సాగుతుంది ఇది.
వాదనకు-చర్చకూ తేడా తెలిసిన సద్విమర్సకులకు సర్వదా స్వాగతం.
11/3/11
Somethings are between me and my maker అన్న మహానుభావుడి పాదాలనుగమిస్తూ ఇక్కడ నా కొన్ని పార్శ్వాలు మాత్రమె బహిర్గతం ఇప్పటినుండి. ఇవి చదివి నేను అర్థమయ్యాను అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే :-)
Sunday, 20 January 2008
నా 2008 డైరీ మొదటి పుట
నిన్న-నేడు-రేపు
నిన్న సూన్యం-తిరిగి రాదు, రేపు మాయ-ఎవరికెరుక, ఉన్నది ఒకటే నిజం, "నేడు" ఉన్న సమయం .
గడిచిన వాటికి వగవకు, వచ్చే వాటికి వెరవకు, "ఇప్పుడు"లో బ్రతకటం మరవకు.
2 comments:
Hi Raghu,
The above one is very good.
In English it is said like this..
'Past is a history.
Future is a mystery.
Present is a presnt.
So enjoy the present.'
This is a simple truth.But, you see how easily we tend live in the past and the future creating worry and fear and forget to live in the present.
Keep up the good work!
With regards,
Veeru
నాబ్లాగుని దర్శించినందుకు ధన్యవాదములు,
నాబ్లాగ్ లో వ్రాసిన కాలం అనె కవిత గతమే గొప్పదనే ఉద్దేశ్యంతో ఉంటుంది. భిన్నభావాలైనా మీ అప్రోచ్ అందంగా ఉంది.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
Post a Comment