Sunday, 27 February 2011

Dandi March-2....I am walking.. are you joining?




http://www.dandimarch2.org

If I am able to motivate myself to walk even a mile, that would mean I have sown the first seed in myself.

If I am able to not think of having to loose one day's salary, I would have sown the first seed in myself

If I am able to atleast overcome the thoughts of loosing a day's salary, I might have shown myself

http://www.dandimarch2.org
వీళ్ళు ఆశిస్తున్నట్టు నేను 2G scam కు వ్యతిరేకంగా నడవటం లేదు.
ఈ నడక వలన ఎన్నో మైళ్ళ అవతల ఉన్న నా దేశంలో ఏదో పొడిచిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనీ కాదు

ఏ మార్పైనా నా నుంచె మొదలవ్వాలి
ఆ మార్పుకు నాంది పలుకుతూ నేనూ మార్చి ఇర్వయ్యారున northampton uk లో నా చేతనయినంత నడుస్తాను.
ఎవరైనా ఇక్కడ చుట్టూ పక్కల వాళ్ళుంటే చెప్పండి నేను co-rdinate చేస్తాను.
http://www.dandimarch2.org

మీకూ మన దేశంలో కొంచం మార్పు రావాలనుందా?
అయితే ఈ నడక మీలో ఆ మార్పుకై నాందిగా మీరు అనుకోగలరేమో చూడండి.
మీకు సాధ్యపడకపోతే కనీసం ఇతరులకు చెప్పండి

జై హింద్
(ఎందుకో ఇవాళ సిగ్గు అనిపించటం లేదు జై హింద్ అంటుంటే )
http://www.dandimarch2.org

Monday, 21 February 2011

నీవారసూకపత్తన్వీ.......1

మిణుకు మిణుకులే
ఎందుకో తెలుసా
వృత్తం విస్తృతమైతే
వేలల్లో ఒక్కడినేగా

* * *

చీకటి చలి
వెచ్చని ముసుగే
కళ్ళు పొడిచే
రోదనల వేళ్లావల

* * *

చాతిపై తాపూను
అహం కన్ను
నలపటమూనా  
మరి నా.....

* * *

నవ్వాల్సిందే
పెదాల మధ్యన
గరాటేసుకునైనా

* * *

మరి అతనోనా?
దుర్భలత్వమూ
అమ్మతనమూ
రెండూ తెచ్చుకోమను

* * *

పితృస్వామ్యం,
మగతనం!
భరించాలి మరి.
...వై వి ర చించి తివిగా.



Sunday, 20 February 2011

కాశీనాథుని స్త్రీ 4 - సుజాత(శుభలేఖ)

"కొత్తగా ఏం చెపుతావు నా గురించి?" అంటూ నన్ను చాలెంజ్ చేసిన తొలి కాశీనాథుని స్త్రీ సుజాతయితే "నేను సహేతుకంగా లేను అని కదా నీ ఆలోచన మరి నా గురించిప్పుడే రాయటమెందుకు" అంటూ నన్ను ఆక్షేపించింది తన చెల్లెలు లక్ష్మి. రాయటానికి ఆలోచించటం అంటే "సరుకులేకపోవటమే" అన్నది స్ఫురించే నా మనసును చూసి నేనే నవ్వేసుకున్నా. భావోద్వేగంతో ఉరకలెత్తించని మనిషిని పరికించి చూడటం నాకు కొంచం కష్టమయిన పనే. "కసిమీద రాసేయటం తెలుసు కాని ఇలా ఎంతో జాగ్రత్తగా గులాబి మొక్కకు అంటుకట్టినట్టు రాయటం......." ఎక్కువైపోతోంది కదా?


"మరుగేలరా రాఘవా. అన్ని నీవనుచు అంతరంగమున, తిన్నగా వెతికి తెలిసికొంటినయ్యా...నిన్నె గాని మదిని ఎన్న జాలనొరుల" అంటూ సుజాత త్యాగరాజ కీర్తన అందుకున్నప్పుడు సప్తపదిలోని హేమకు ప్రతిరూపమా అంటూ నిరుత్సాహపడింది మనసు. తండ్రి పునరుక్తి దోషమే కాని హేమకు సుజాతకు అసలేమాత్రం పోలిక లేదు అన్నది తనను పరికిస్తే అర్థమయింది.

ఒక సాంఘిక దురాచారాన్ని పోరాడిన ఎందఱో అనామక స్త్రీలకు సాక్షాత్కార రూపం సుజాత అన్నది తన జీవిత సారాంశం. కాని ఒక వ్యక్తి అందం, వైశిష్ట్యత వారు ఎక్కడ నుంచి ఎక్కడికెళ్ళారొ చెప్పే పాయింట్ ఏ, బీ ల పరిచయంలో ఉండదు. ఆ మాదుర్యమంతా ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వారు చేసిన పయనంలోనే. The beauty of life is in the journey, not in the milestones. ఈ అర్థాన్ని ఆ ప్రతిఘటనలోనే కాదు ప్రేమలో కూడా మనకు పరిచయం చేస్తుంది సుజాత.

"తిన్నగా వెతికి తెలిసికొంటినయ్యా...నిన్నె గాని మదినెన్న జాలనొరుల" అంటూ భక్తిపూర్వకంగా ప్రేమను నిర్వచించిన త్యాగరాజస్వాముల వారిని తప్పుపట్టేంత వాడిని కాదు కాని నిజంగా అలా "తెలుసుకోన్నప్పుడా" మనం "ప్రేమలో పడేది" లేకుంటే "ప్రేమించేది?" కాదనే అంటుంది సుజాత. 

మూర్తిగారిని పిలవమని తనంటే "ఎవరు ఆ సర్వర్ మూర్తినేనా" కొలీగ్ అంటే బాధపడిన క్షణానికే ప్రేమించాను కదా అంటుంది సుజాత. అసలింకా చెప్పాలంటే "అయితే నా మీద మీకెవరికీ నమ్మకం లేదా?" అంటూ అమ్మా నాన్నల దగ్గర చిన్నపోయి ఇంటినుంచి బయట అడుగుపెట్టినప్పుడు గుమ్మం దగ్గరున్న మూర్తి చేతికి తన సూట్కేస్ ఎప్పుడైతే ఇచ్చిందో అపుడూ ప్రేమిస్తూనే ఉన్నాను కదా అంటుంది సుజాత. 

"నాకు తను ఫిబ్రవరి పదహారున ఐ లవ్యూ చెప్పింది,నన్ను మగాడిని చేసింది...." లాటి డైలాగులు చెప్పుకుంటూ ఒక క్షణానికి అపాత్రమైన కిరీటధారణ చేసి అంతముందు ప్రేమలో ఎంతో దగ్గరయిన కోటానుకోట్ల క్షణాలను చిన్న చేసే మీకు, నిజంగా ప్రేమ విశ్వరూపం మొత్తం చూసే యోగ్యత, మీ మనుషులకు, ఎప్పుడొస్తుందో అంటుంది సుజాత తన నడతతో.పురూరవుని వెక్కిరించే ఊర్వశి నవ్వే ప్రతిద్వనిస్తుంది చెవుల్లో.  

నిన్ను ప్రేమించానని మూర్తికి సుజాత సూటిగా ఏనాడు చెప్పలేదు. అది తండ్రిగా తనకు విశ్వనాథ్గారు అంటించిన చాందసం, పిరికితనం, బూజుపట్టిన ఆడతనపు నిర్వచనం అని ఒక్క క్షణం అనిపించింది. కాని "స్త్రీ ప్రురుషుల మధ్య ప్రేమ పెళ్ళీ రెండూ విడాకులు పుచ్చుకుంటున్న కాలానికి ప్రతీకగా నీకలా అనిపించటంలో ఆశ్చర్యమేముంది?" అని ప్రశ్నించింది సుజాత. నన్ను కించపరుస్తోందన్న ఉక్రోషంతో "నిజంగా అది పిరికితనమే. నిన్ను ప్రేమిస్తున్నాను అని మనసుకు నచ్చిన మనిషికి చెప్పలేకపోవటం నిజంగా పిరికితనమే" అంటూ వితండవాదానికి దిగిన నన్ను చూసి జాలిగా నవ్వేసేదేమొ నా ఎదురుగా ఉంటె. "నిజంగా మీ పురుషులు ఆడది ముందుకు అడుగు వేస్తె సహించగలరా? సాంఘికంగా మీకు ధారాదత్తం చేయబడిన ఆ చొరవతనాన్ని కూడా మేము తీసేసుకుంటే మీరు నిజంగా ఓర్వగలరా? మగాడిగా నా మనసు తెలుసుకోవటం తన భాద్యత. లేదా తెలుసుకున్న మనసు కోర్కెను బయటపెట్టడం తన విద్యుక్తం. రెంటిలోనూ నా అనుకున్న వాడు గెలవాలనే నా కోర్కె కూడా అందుకనే అతనికా అవకాశం ఇచ్చాను." అంటుంది సుజాత. నిజమే కదా? "నాకేం తెలుసో మీకు తెలుసా" అని ప్రశ్నిస్తూ ఆ అవకాశం ఇచ్చాను అని అతనికి సూచనప్రాయంగా తెలిపింది కూడా కదా. "ఓ మీకేం కావాలో నాకెందుకు తెలీదండి ఇన్నేళ్ళు కలిసున్నాక కూడా మీకేం కావాలో నాకు తెలీదా" అంటూ మిటాయి పట్టుకొచ్చిన మూర్తి ఆ క్షణం నిజంగా సుజాతకంటే "చిన్న"వాడే అయ్యాడు. 

"నా అనుకున్న వాడు నాకు ఇంకొకడితో సంబంధం ముడేయ్యాలని చూస్తుంటే నేనేగా మా సంబంధాన్ని గట్టిపరిచింది" అని కూడా అనే సుజాతను నిజంగా పిరికిది, చాందసురాలు అనుకోగలమా? అలాటి బిరుదులు ఏమయినా ఉంటె బూటకపు సప్తపదిలేసిన హేమకు ఇవ్వాలి కాని సుజాతకు కాదు.  

ఎందుకు పిరికిది కాదు? అమ్మయ్యలను తన ఎదురుగానే నుంచోబెట్టి మరీ దోచేయ్యటానికి చూస్తున్న ఆదిశేషయ్యను అపుడైతే ఎదిరించగలిగింది కాని తరవాత "తను చేస్తున్నది తప్పో ఒప్పు కూడా తెలీయటం లేదు" అని మూర్తి దగ్గర ఏడుస్తూ తన బేలతనం ప్రదర్శించిందిగా అనేసుకున్నా మొండిగా. "A wise man is always in doubt and a fool is always sure" నవ్వుతూ వచ్చిన సమాదానికి "Being in doubt is not always a sign of wisdom. It can also be a sign of weakness, of running away from decisions and its consequences" రిటార్ట్ ఇచ్చాను అనుకున్నాను. "Sure it is. The wisdom lies in knowing which one you are and that shows in one's behaviour" అంటూ సుజాత వ్యక్తిత్వం. నిజమే కదా.

ఒక విలక్షణమైన వ్యక్తిత్వం, ఆ మనిషికి వ్యక్తిగతంగా, చాలా సార్లు శాపమే. తను చేస్తున్నది ఒప్పే అని ఎంత తెలిసినా ఆ ఒప్పు చేయటంలో తన అనుకున్న వారిని బాధపెడుతున్నామే అని బాధపడటం సహజమే. That hurt questions the very core of a person's being. But that does not mean that the person is in doubt about his/her being అన్న సమాధానం తట్టింది. నిజమే.


సమస్యకు మూడు పరిష్కారాలలో ఒకటిగా నిర్వచింపబడిన సుజాతలాటి వారి జీవితం ఈనాడు out of context అయిపోయిందేమో అని అనిపించటానికి (నేను out of touch అయ్యానేమో తెలీదు...ఈ మధ్య వరకట్న చావుల గురించి పెద్దగా వినపడటం లేదు.) కారణం తన జీవితంలో ఒక పార్స్వమే అన్నది మాత్రం ఖచ్చితం. Long term benefits of an employed wife overriding the short term benefits of dowry being the reason for this change అన్నది నిజంగా సమాజానికి తలవంపే. కాకపొతే if one can set aside the moral puritanism and be practical, ఏదో విధంగా సమస్య తగ్గినందుకు సంతోషించాల్సిందే కదా.

"ఎప్పుడో ఇరవయ్ ఎనిమిదేళ్ళ ముందటి మనిషిని ఇలా ఇపుడు ఎందుకు తలచుకోవటం అది కూడా out of context" అనిపించింది ఇది రాయాలనుకున్నప్పుడు. It is not about the content of the person's life that I am after, it is  patterns of systems that play out in these contents. The problems may change but there will be problems. So, it is interesting to watch the fascinating play of the systems అని ఇంకా ఏదో రాయబోయాను కాదు మనసు కట్ చేసింది "గాడిద గుడ్డేం కాదు? విశ్వనాద్గారి హీరోయిన్లు అందరూ నీకు Ideal woman ప్రతిరూపాలు. పైగా వారి జీవితాన్ని అడ్డుపెట్టుకుని ప్రేమపై, ఇంకా మిగితా విషయాలపై నీ చెత్త ఫిలాసఫీ చెప్పటానికి అవకాశం" అంటూ. 

Well, I believe its just not beauty that is in the eyes of the beholder.
And any art's excellence lies in the varying shades of pennies that arise in beholder's mind.





Wednesday, 16 February 2011

Systems change or Individual change?


సమకాలీన ఉదంతం రేపిన చిన్ని ప్రశ్నను పంచుకోవటంతో మొదలయ్యిందీ చర్చ. 
I felt it deserved a wider audience and  participants and so here it goes.
I thought since buzz was public, I don't need to take permission of participants. 



lalitha sravanthi - Buzz - Public
2g spectrum case లో subramany swamy ఒక్కరే పోరాడు తున్నారు కదా
మన దేశం లో సామాన్యులు అంతా గా పోరాడే ధైర్యం చేయ్యచా ?
ఒక నిజాయితీ ఉన్న రాజకీయ నేత కు ఈయనకు ఎక్కడ తేడా ?
ఇదే పని ఏ సామాన్యుడో చేసి ఉంటే డబ్బు తో కొన్నేయ్యడమో, అతనిని లేకుండా చెయ్యడమో చేస్తారు కదా ?
మన దేశం లో నిజాయితీ కి అంతా విలువ ఉందా ?
raghavedra bethamcharla - మనమందరమూ ఇలాటి పే.....ద్ద పనులే చెయ్యాలి అని లేదు అనిపిస్తుంది. అసలు మనమందరం మన మన పరుదుల్లో అవినీతి జరక్కుండా చూసుకుంటే చాలు వ్యవస్థ చాలా బాగుపడుతుంది అనుకుంటా. రెడ్ లైట్ దూకినప్పుడు ట్రాఫిక్ పోలిస్కి, మనం ఆస్తులు కొన్నప్పుడు/అమ్మినప్పుడు సగం వైట్లో ఇవ్వటం, టాక్సులు కట్టకపోవటం, పనులు తొందరగా చేయించుకోటానికి ఒక వంద పారేయటం, ఇలాటి చిన్న చిన్నవి చేయకుండా మనముంటూ...మన జీవితలో ఇంకో ఇద్దరు ముగ్గురిని మనలా తయారు చేయగలగటం...ఇది చాలనుకుంటా by geometric progression ఫర్ corruption to be taken out.....and obviously by strengthening hands of people trying to bring in changes in systems....my fav ex is loksatta :-)EditFeb 16
Sravan Deepala - 1000/- ke murderlu chestunna ee rojullo , lakshala kotla scam ni bayatapetti poradutunna subramanya swamy lanti varini abhinandinchali.Feb 16
Sri Raghava Kiran Mukku - raghavedra bethamcharla మీరు అంటూంటే గుర్తొచ్చింది... రైలుబళ్ల తత్కాలసేవల పుణ్యమా అని ఈ మధ్యన నేను బాగా చూస్తున్న వ్యవహారం ఇది.

వీథిబాలలు అనుకోవాలేమో వీళ్లని... ఎవరైతే ఏం లెండి. వీళ్లు చేసే పని ఒకటే. ప్రొద్దున్నే నాలుగు అయ్యే సరికల్లా ఒక నలుగుఱో ఐదుగుఱో కలిసి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల దగ్గఱ నించోవటం. ఇందులో ఏముందీ అనుకుంటే మనదే పొఱబాటు. కాస్త ఆలస్యంగా రావటం వల్ల టికెట్ దొఱకదేమో అన్న భయంతోనూ, అంత భయంలోనూ టికెట్ దొఱకటం అత్యవసరం అన్న పరిస్థితిలో ఉన్న వాళ్లతో ఈ పిలకాయలు బేరాలు మొదలుపెడతారు! మొదట నించొన్నందుకు గాను, వారి బదులు వీరు టికెట్ తీసుకుంటారన్నమాట. అలా టికెట్ తీసినందుకు ప్రతిఫలంగా... పండుగలకాలమా కాదా అన్నదాన్నిబట్టి, రైలులో ప్రయాణించే తరగతినిబట్టి, పదో పఱకో పాతికో యాభయ్యో నూఱో ఇన్నూఱో పుచ్చుకుంటారు. ఆవలి వ్యక్తి కొంచెం ఎక్కువ సంతోషపడితే వీరికి ఎక్కువ సంతోషం రాల్తుంది. పైగా వీరి సేవలు అందుకోవటానికి ఒకరికంటె ఎక్కువమంది సిద్ధంగా ఉంటే వీరు బేరాలు మొదలు పెడతారు. ఒక నెల రోజులక్రితం ఇలాంటి బాపతు పిలగాళ్లని కాకినాటలో చూసి హాశ్చర్యపోయాను. ఇదిగో, ఇవాళ కూడా చూసాను బెంగళూరు కృష్ణరాజపురంలో. ఐతే వీరు వీథిబాలలు కాదు... వీథియువకులు! వీథిబాలలు వీథియువకులుగా... వీథివృద్ధులుగా మారటానికి కారణం ఎవరంటారు? ముసుగువేసికొన్న మనమే కదా!

పిడకలవేట--- మీ పేరు రాఘవేంద్రా రాఘవేద్రా?
Feb 16 (edited Feb 16)
raghavendra bethamcharla - రాఘవ కిరణ్ గారు
రెండేళ్లుగా వాడుతున్నా చూసుకోలేదు....thanks for pointing it out. రాఘవేంద్ర నే అండి.

మీరు చెపుతున్న వీధి బాలుర/యువకుల/వృద్ధుల business model నాకు చాలా నచ్చింది :-) I think they should formalise it so that there are no arbitrary charges/arbitrage profits. ఇదొక్కటే.....arbitrary charges ఒకటే నాకందులో అభ్యంతరకరమనిపించింది.

అవును మీరన్నది నిజమే. మనమే వీరిని ప్రోత్సహించేది. ఇంత చెపుతున్నా హైదరాబాద్లో ఉన్న ఒక్క రోజులో మళ్ళీ ఎక్కడ తెలుగు సినిమా చూసే "అదృష్టం" పోతుందో అనుకుని...అదీ వెంకి నాగవల్లికి (మొదటి రోజు కూడా కాదు మరి) ......బ్లాక్లో టికెట్ కొనటం నేను మానలేదు. మొదటి సారి బ్లాక్లో కొన్నా.

But that is enough....with such a huge market of billion people, one or two small corruptions by those billion in a month is more than enough to feed the corrupt system in any country, let alone ours. And we fase these situations daily in India.

అందుకే సిస్టమ్స్ మారాలి కూడా.
EditFeb 16
lalitha sravanthi - true :)
na doubt major ga enduku congress lanti party subramanya swamy ki bhayapaduthondi ani
vaalla meeda koncham thirugu baatu chesina edo vidhamga lekunda chese rakam e party vaallu, andaru anthe
prajalalo -ve image vasthundi ani bhayapaduthonda ani
Feb 16
Kiran Chakravarthula - As a film reviewer, I had to watch films for the first (morning) show in the main theater on first day several times. Even during that time or before that, I never bought a ticket in black. I had to go to a remote theater in Warasiguda (Suresh?) instead of Sandhya 35 mm for Mahesh Babu'sBobby when I couldn't buy tickets. (No reviewer is supplied tickets usually. Sometimes, when the producers ask for a review, they can arrange a ticket - to be bought, usually - for the reviewer, directly from the distributor.) Once in 2008 though, I had no other choice than to buy a ticket from a black ticketeer. (Even Rs. 10/- tickets - the lowest class - were over, and the theater manager was helpless. I approached the manager and told him that some people were selling for black at the gate. He asked me to get one such fellow, and I did. The manager scolded him and he said he'd leave and he left. The manager was not playing with me, clearly: he explained to me that the police would come and arrest these people if the theater lodges a complaint, but then the legal procedure - which is the only part of the "System" that should change, in this case - only penalizes the black ticketeers by Rs.50/- and puts them in prison for 6 hours. And, they are at the theater again, the manager said.) I asked the manager if he thinks I can buy a ticket from the black ticketeer and use it as an officially bought ticket. The helpless manager was surprised at the question (because no one would have asked him) but answered affirmative. I went to the black ticketeer and told him I am a reviewer and not a crazy fan or something and that I insisted on not buying a ticket in black. Obviously, he said he'd not sell at the face value. I simply said, "Fine, I don't have a choice. But, I am not going away until you sell me the ticket at the face value." and stood by his side with cash in my hand. I did nothing else. In 5 minutes, he sold me the ticket at the face value. - This is the only time in my life I had bought a ticket from a black ticketeer. And, I am going to implement the same if I face the situation again (even taking permission from the manager first).

I apply small quickfixes like this one all the time - buying MRP-labeled products at the said prices anywhere I go - including bus stands and theaters - merely by insisting that they are not "specially packed for" the location like in case of Indian Railways. (I didn't have to buy anything at the airport after this happened. I'd need to see what I can do about it then. And, I don't go to multiplexes often and when I do, I stay away from "concession" stands. I can try to implement the same when I come back to India.)

Now for the irony: After I wantedly make a hue and cry about the over-the-MRP sales and finally buy the product at the MRP, the next person in the line pays over-the-MRP and buys it ...after watching me and hearing me completely.

The System should change??! I don't agree to a bit in blaming the system for what we do, or not do.
8:38 pm
raghavendra bethamcharla - Kiran గారు,

I agree only partly. మన ప్రతి ఒక్కరిలో మార్పు రావాలన్నది, అదే అసలయిన సొల్యూషన్ అన్నది నిర్వివాదాంశము. అది ఎలా వస్తుంది అన్నదే ఇక్కడ ప్రశ్న.

నేను ఇక్కడ (UK) లో నాకు కనపడే ప్రతి ప్రగతి సూచకానికీ ఆలోచిస్తాను ఎందుకు ఈ దేశం ఇలా ఉంది, మన దేశం ఎందుకు లేదు అని. Please don't confuse this with belittling my country in comparision. What do I see here? people wait patiently till their turn in a q, people get respected for whatever job they do, there is less chance of corrupting people for small small things, most of the work gets done in a time bound manner (i.e accountability) etc etc etc. (Again understand that I am talking about the +/- 2 Standard deviations in the normal poulation and not the rest....outliers are there in everything)

And then I ask myself, what breed of people are these? are they really superior to us that they have such good morality. Are they really superior to us?

I answer myself, no, they are not superior. No single group of people could be superior to any other group of people, they could be different but not superior and MOST CERTAINLY NOT IN THE SPHERE OF MORALITY. In psychiatry I have not heard of any different id, ego and superego for the europeans and another for asians.

So then why this superiority? Have there been such a drastic enlightenment of the people themselves overnight? When I hear stories of the local government (called council here) sending letters to son in law and mother in law duo asking them to show proof that they are not cohabiting (the poor son in law was eating dinner at ma in laws home and "sleeping" at the elderly lady's house for a week since the daughter was in hospital with difficult labour) just only 40 years back I smile smugly to myself saying no, they have not had enlightenement overnight.

Then what makes them so morally right or "superior" in their behaviour.

My friend, a doctor, requested a bus conductor to let him carry some food articles on the bus journey (I don't know why but apparently on that bus company they are not allowed) saying "I am a doctor, allow me to carry these". You know what was the answer? "సొ వాట్ ఐ అం ఏ బుస్ డ్రైవర్"
That's it.

And do you think that the bus driver in this country, which was once so strictly segregated class wise that an entire era came to be known as representative of class segregation and strict morality(Victorian era) just about 100-200 years ago, has just suddenly, out of the nowhere, had developed such an immense sense of self to say this?

NO, NO, NO

any such large scale change, that too in a relative small time, can only brought about by few ways only.......first by dictators like mao, second by forceful leaders like gandhi. I don't see any such oppressive regimes or direction changing leaders in this country's history. If there were any, I would have heard for sure :-)

The only option left is, careful course and direction setting, by gradual but firm changing of the rudder, by those in command. And that change is brought about by bringing in systems which would prevent the rudder from going back the old way, without the intervention of humans. మామూలు మాటల్లో చెప్పాలంటే సిస్టమ్స్ చేంజ్ అనేదే మనం కోరుకునేంత తొందరగా, మనం కోరుకునెంత పెను మార్పును తీసుకు రాగల ఆప్షన్.

ఈ మార్పు మనం, మనుషులం,సమూలంగా పరివర్తన చెందితే కూడా వస్తుంది. అది సాధ్యం కూడా.
But for the pendulum to swing to that angle, it would be eons of wait.
I don't think we can afford to wait eons.

ఎస్, కాకపొతే అలా మారితేనన్నా బావుంటుందేమో అన్న ఆశ ఉన్న బార్డర్లైన్ మనుషులను మారాలి, మారటం సాధ్యం కూడా అన్న కోరిక ఉన్న మనుషులు తమ భావాలను నిర్భయంగా బయటపెట్టగలగాలి, వారిని మన వైపు లాక్కో గలగాలి. దీనికున్న పెద్ద అవరోధం ఏమిటో తెలుసా మీకు? మనలాటి ఇలాటి భావాలు ఉన్నవారు వాటి గురించి ఎక్కువగా మాట్లాడకపోవటానికి కారణం తెలుసా మీకు? "పోబే పెద్ద షరీఫ్ పోజులు కోడతావు" ఈ వాక్యం. షరీఫ్ గా ఉండటం అన్నంత బూతు పదం ఈ కాలంలో లేదు మరి.

I think this discussion merits a wider audience. lalita garu,sravan gaaru, raaghakiran gaaru, kirangaaru- permission adakkunda ee mana charcha naa blaagulo pettestunnaanu. Hope we get some more discussion there

Sunday, 13 February 2011

Happy Valentines Dear.

हाँ कहलाना नही आयी
कहलाने की चाहत भी नही
जूनून ढूँढने निकलते ही  साकी
फैसला अपनी आप तै गयी

आँखों की चिलमन चीर
दिल जब बात कर सके
मीलों की दौड़ पर भी
दिल की धड़कन ना थके

खामोशी में भी जो दिल
पागलपन की चीक बन सके
मिलने की इतनी बेताबी हो
मिलन घबराके के छुप पड़े

निखाब कुशाई इस खोज की 
उन्ही के हात ऐसी बेशुमार हुयी
उन्हें ही इसकी जल्लादी लेनी पडी
सह न जो सके उस काली बेपर्दा नंगाई

माशूका भी वही
जल्लाद  भी वही
मोम वो थी या हम
सोचते ही रह गए

कलाई की ऐसी कमाल्गी
अपनी पहचान से बिछड़े हम
ऐसी परवाने बना के छोडी
दीवाने मौत में शहनाई सुने

शम्मा को कैसे दावत दें
दीवाने को सूझा ही नही
अन्दर की राज़दार जो था
जलाने की ही नही जलने की भी

जशन तो होनी थी
शाहनई जो बज चुकी
उनके बिना अधूरी
उनके सात बे-बर्दाश

for how could he invite
her to this macabre song
for him prospect o birth
for her hands o blood

फितरत से मजबूर
उन्हें छूना ही पडा
जलने की बू जो सून्गा
मीलो भाग गया कायर

दूरी अब ना सह सकेंगे
करीबी में जलना दिखेगी
चलो दोने जलेंगे कहके
नूर उनके कम न कर सकेंगे

Inevitable this toing n froing
n so is the slow death of both

one crying out
loud mouthed in burnt smell
in the eternal angst
of loss and selfishness

another tight lipped
in silent evaporation of self
selfless and selfish
ambiguity personified herself

do they pray for rebirth?
for a re-union?
GOK.
the only truth is
they scream till the end
each in own inimitable way.

Wednesday, 9 February 2011

Latest victim of Media frenzy-Prasanna

http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel4.h
 Should we not be ashamed of our voyeuristic nature which feeds this media frenzy?

Shouldn't there be some guidelines from the Press Trust of India regarding identifying minors in sensitive cases as this?
I am sure this is not the only factor that lead to her suicide but damn it, when shall we stop from peeking into others' lives so closely?