నాడు
ఏంటీ ధోనీని కాప్టెన్ చేసారా నా కొడుకులు. నిజంగా బంచ్ ఆఫ్ జోకర్సే. అమర్నాథ్ నిజంగా నిజమే చెప్పాడు. లేకుంటే కుంబ్లే, సచిన్, దాదా, ద్రావిడ్ ఇంతమందిని పెట్టుకుని ఈ బచ్చాగాడికి ఇస్తారా నాయకత్వం. నిజంగా మతులు తప్పాయి వీళ్ళకు.
నేడు
నేహ్రాను తీసుకుని వీర తప్పు చేసాడు అన్న వాళ్ళు ఎక్కడ? ఈ స్కోర్ కార్డ్ చూపెడదాము అంటే కనపడరు?
|
|
No comments:
Post a Comment