అనగనగా ఒక ఊరు.
ఆ ఊళ్ళో ఓ మూల ఓ కోనేరు
కోనేరు మధ్యలో గుడి
మన పిట్టల దోరేమో ఒక రోజు మనసు బాలేదని కోనేరు దగ్గరకెళ్ళి కూర్చున్నాడు
మనసు బాలేకపోతే దీర్ఘంగా ఆలోచించాలి కదా
పిట్టల దొరకేమో చుట్టూ ఉన్న ప్రకృతి చూస్తె మనసు క్షణం కుదురుగా కూర్చోదాయే
"నేను చికాగా ఉన్నా నేనిలాగే ధీ....ర్ఘంగా ఆలోచించాలి" అని అనుకుని వనచరవరాన్ని కట్టి పడేసే ప్రయత్నం
సడన్గా కలకలం
"ఏయ్ యారప్పా నీవు ఏన్ మాడ్తాయిదే ఇల్లి?" (ఏయ్ ఎవరయ్యా మీరు? ఏం చేస్తున్నారిక్కడ?)
"ఇల్లే ఇర్తీవన్నా. ఎరగళు నోడ్తాయిదీవి"(ఇక్కడే ఉంటామన్నా. ఎర కోసం చూస్తున్నాం)
"ఎరగళా? అంతే ఏను? తోర్సీ." (ఎరగళా అంటే ఏమిటి చూపీ?)
"నోడన్నా......ఇదే ఎరగళు"
"ఓ ఇవా. ఏను మాడ్తీయి మీను ఇడుకొండు? తిమ్బోదా"
(ఓ ఇవా. (పిట్టల దొరకు బాగా పరిచయం లెండి. ప్రాణాలు రక్షిస్తాము అని శపధం చేసేందుకు ఎన్నిలాటి ప్రాణుల్ని చెండాడాడో జువాలజీ క్లాసులో ). చేపలు పట్టి ఏం చేస్తారు? తింటారా?)
"ఇల్లన్నా. మణిగ తోగొండి హోగీ నీరల్లి హాక్తీవి" (లేదన్నా ఇంటికి తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తాము)
"ఓరి మీ అసాధ్యం కూలా. నా చెవిలో రఫ్లీసియా ఉన్న సంగతి మీకెలా తెలుసురా?" (ఇక్కడ thought bubble ఊహించేసుకోండి)-(పిట్టల దొర బోటనీ పరిజ్ఞానం-రఫ్లీసియా ప్రపంచంలోకెల్లా పెద్ద పువ్వు!)
"అన్నా సొలప ఎరగళు హాకి కొడన్నా" (అన్నా కొంచం ఎర ఎక్కించి పెట్టన్నా)
అంతే మరి. పని పాట లేకుండా చెరువు గట్ల మీద కూర్చుంటే, మంచిగా మాట్లాడితే ఎంత పిట్టల దోరైనా......
"కొడి" (ఇవ్వు)
"తొగో...చందాగిదియా" (తీసికో. సరిగ్గా ఎక్కించానా?)
"చందాగిదే. ఓయ్ అల్లి నింద నడి. అదు నన్ జాగా" (బావుంది. ఓయ్ అక్కడనుంచి నడు. అది నా ప్లేస్)
దేవుని కొలనులో కూడా fishing reservation permit కొట్టేసిన ఈ మహానుభావుణ్ణి అందరికీ పరిచయం చెయ్యాల్సిందే
(మళ్ళీ ఒక thought bubble ఇక్కడ, ప్రతీ సారి చెప్పాలా...ఇదే లాస్ట్ టైం-ఆహనంగా పిట్టల దొర మనసు)
"నీవేల్లారు ఫోటో తోగొంతీని పోజ్ కొడి" (మీ అందరి ఫోటోలు తీసుకుంటా పోజ్ ఇవ్వండి)
"అంగే తొగో అన్నా" (అలాగే తీసుకో అన్నా....ఇవ్విధంబుగా నా దేవుడు వరంబొసంగగా )
క్లిక్
Permit Holder 1 with Fishing gear
క్లిక్ క్లిక్
Permit Holder 2 using the fishing gear
"అన్నా నోడి, మీను సిక్కిత్తు." (అన్నా చూడు చేప చిక్కుకుంది)
క్లిక్ క్లిక్ క్లిక్
"ఇరో. అంగ మాడుబాడ. నాను తెగితీని నోడు మీనున" (ఆగ్రా. అలా కాదు నేను తీస్తానాగు. ఎలా తియ్యాలో నేర్చుకో)
"నిన్గేనేనో. ననగా సిక్కిత్తు నోడు మీను" (నీకేనేన్టోయ్? నాకూ పడింది చూడు చేప)
ఓహో....వీళ్ళల్లో కూడా గ్రూపులున్నాయనమాట
"భంగిమా...." అంటూ కమల్ కు అరిచినట్టు నాకూ ఎవరన్నా "thought bubble....." అని అరిచే వాళ్ళుంటే బావుండు.
ఇదీ ధాట్ బబ్బులే...పిట్టలదొరది
"పాప. అంగ మాడ్బోదో. మీనుగ సులాగత్త. అదూ ఇదు దేవురి నీరు"
(పాపం అలా పట్టకండి చేపకు నొప్పవుతుంది పైగా ఇది దేవుని కొలను)
మా నాయనే, మా బాబే
నువ్వొక్కడివే లేవెంటానుకుంటున్నా ఎక్కడున్నావయ్యా ఆత్మారామా రా ముందుకొచ్చి పోజివ్వు
ఓర్నీ అసాధ్యం కూలా నువ్వా. ఇంతవరకు వేట ఎంజాయ్ చేసి ఇప్పుడు నీతులు చెపుతున్నావా.
ఏం నాయనా నీ దగ్గర తాడూ హుక్కూ లేవా? అదా నీ కుళ్ళుపోతుతనం?
"అవునంగే అన్తానన్నా. ఇదు నోడి" (వాడలాగే అంటాడు అన్నా. ఇది చూడు)
"యారో అల్లి. ఎన్ మాడ్తాఇదే అల్లి " దూరం నుండి ఘర్జన (ఎవర్రా అది ఏం చేస్తున్నారక్కడ)
"ఎనిల్ల స్వామి, హోగీ, చిక్కుడుగురు" (ఏమి లెదు స్వామి. పోనీ చిన్నపిల్లలు)
అంటున్న పే......ద్ద వాళ్ళేవరా ఇక్కాడా?
"నడ్తీరా ఇల్లా. నాను బర్లా?" (కడుల్తారా లేదా ఇక్కడనుంచి. నేను రానా?)
"అరేయ్. హోగోణ బారో". (ఒరేయ్ పోదాం పదన్డ్రా)
"నీనేదో మీనున నీరుదల్లి ఇదితీవి..అదూ ఇదూ అన్దీయి. మణిగ హోగోష్టు కాలగ అదు సత్తోగత్తల్లా?"
(నువ్వేదో చెప్పాను ఇంటికి తీసుకెళ్ళి నీటిలో పెడతాము, అదీ ఇదీ అన్నావు. ఇంటికేల్లెలోగా అది చచ్చిపోతుందిగా)
"ఇల్లన్నా. కవర్ తన్దీవల్లా. నోడి" (లేదన్నా కవర్ తెచ్చాముగా చూడు)
ఓహ్....మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థంకాలా పిట్టల దొరకు.
"ఒందు లాస్ట్ ఫోటో. మీనుదు. తోర్సి." (ఆఖరి ఫోటో తీసుకుంటా చేపది చూపీ)
"హోగీ బర్తీవన్నా. బై."
"వెల్లోస్తామంటూ" వెళ్ళిపోయిన పిట్టలదొర చేపల వేట ఫ్రెండ్స్ వీళ్ళే.
Really enjoyed the fishing. Thanks a lot friends.


















మీరు లింక్ ఈ పోస్ట్ దే ఇచ్చినట్టున్నారు...
ReplyDeleteNot all. I gave you the link of a label which has 3 posts in it, the top one being the current one. If you just scroll down, you can enjoy the previous 2 posts :-)
ReplyDeleteహ హ బాగుందండీ చేపల వేట.
ReplyDeleteఇవే అయితే చూశాను. ఫొటోసే కాదు. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది.
ReplyDeleteVenu & Nishi
ReplyDeleteYes really loved those 2-3 hours.
:-) :-) :-)