కమ్మిన మంచు పొగ
వెచ్చగా!!!
జగాన్ని మరిపిస్తూ.
ఉషోదయమైతే అవిరేనంటూ
ఫక్కున నవ్వే సూరీడా
కడలి ఒడి వెచ్చతనం
రేయి వరకేనని నే నవ్వనా?
గంటల ముల్లుపై స్వారీనున్నపిలగాడికి
ఓ గంట గంట శబ్దం తప్పితే
కలిగే ఆనందం, రుఛీ........
ప్చ్ పాపం :(
ప్చ్ పాపం :(
టిక్ టిక్ టిక్లే నీ లబ్ డబ్ లబ్ డబ్లు గా!
No comments:
Post a Comment