ఆగస్టు/సెప్టెంబర్ చివరి వారం నుండి
కనిష్టంగా ఒక నెల
స్ఫందనను బట్టి
రెండు నెలలు గరిష్టంగా
మెంటల్ హెల్త్ అవేర్నెస్ కామ్ప్స్ (Mental Health Awareness Camps) నడపాలని నిర్ణయం
ఆదిలాబాద్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో
ముందుగా అనుకుంటున్నది ఆదిలాబాద్లో.
can anyone help with contacts?
పదిహేను రోజులు కనీసంగా ఒక జిల్లాలో ఉంటాను.
వారానికి ఏడు రోజులు పొద్దున్నుంచి రాత్రి వరకు ఇదే పని.
స్కూలు పిల్లల దగ్గర నుంచి స్వయం ఉపాధి సంఘం మహిళల వరకూ,
mbbs drs నుండి నర్సింగ్ హోం, పాలీ క్లీనిక్ స్ఫేషలిస్ట్ల వరకూ,
గ్రామ పంచాయితీ ఆఫీసు నుంచి కలెక్టర్ ఆఫీసు వరకు
చిన్న పిల్లల నుంచి ముసలి తాతయ్యల వరకూ
ఎక్కడైనా సరే, ఎవరితోనైనా సరే.....కనీసం అయిదుగురు ఉంటె చాలు మాట్లాడటానికి నేను రెడీ.
హైదరాబాద్లో పుట్టి పెరిగిన నాకు ఈ జిల్లాల్లో పరిచయాలు లేవు
కాని ఈ జిల్లాల్లోనే మానసిక ఆరోగ్యం గురించి నేను చెయ్యబోయే ప్రచారం మొదలెట్టాలని ఉంది.
అవేర్నెస్ కాంపెయిన్ అవసరం అలాటి జిల్లాల్లోనే అని నా అంచనా
పరిచయాలు చాలు మిగితావి నేను చూసుకుంటాను
ఎవరూ పైసా ఖర్చు పెట్టక్కరలేదు
ఎట్టి పరిస్థితులలోనూ నేను కన్సల్టేషన్స్ చెయ్యను ఇది ఉత్తి అవేర్నెస్ కాంపెయిన్ మాత్రమె
conflict of interest declaration:-
Mindmattersonline.com is a commercial venture under whose banner I will be doing this.
(http://98.130.165.144/home)
వాడి కంపెనీ కోసం ఇది చేస్తున్నాడు మనమెందుకు సాయం చెయ్యాలి అనుకుంటారా మీ ఇష్టం, పర్లేదు. కమర్షియల్ గొడుగు కింద చేస్తున్నా మంచి పనే చేస్తున్నాడు కదా ఊరికే మాట సాయం చేస్తే ఏమవుతుంది అనుకునే వాళ్ళు చాలా మందే ఉంటారని ఆశ.
యూకే నుంచి అక్కడకు వెళ్ళే లోపల ఎన్ని ఎక్కువ మీటింగ్స్ బుక్ చేసుకుంటే అంత efficient గా నా సమయం వాడుకోవచ్చు కదా అని ఈ ప్రయత్నం.
ఇలా బ్లాగుల్లో ప్రయత్నిస్తే కుదరదు ఇలా ప్రయత్నించు అనో
ఇదిగో వీరిని పలకరించు వారు చెయ్యగలరు అనో
మా ఊరు ఇక్కడ మా ఊరు వస్తారా అనో
మాకో స్కూలో కాలేజో ఉంది వస్తారా అనో
మా జాతర ఆ నెలలోనే ఒక అరగంట మాట్లాడటానికి ఒప్పించగలను ఓకేనా అనో
మా తాతయ్య చెపితే ఊరంతా వస్తుంది మా ఊరు రండి అనో
అక్కడ ఏం ఎల్ ఏ మాకు తెలుసు చెపుతా రండి అనో
మా అమ్మ అక్కడ గైనకాలజిస్ట్..post natal depression (ప్రసూతి తరవాత వచ్చే డిప్రెషన్) గురించి మాటాడుతారా అనో
మీ ఇష్టం వచ్చిన విధంగా సాయపడొచ్చు.
Can somebody help out please?
ఆదిలాబాద్,
విజయనగరం,
శ్రీకాకుళం జిల్లాలు...
ముందుగా ఆదిలాబాద్.
If you want to mail me rush2raghu@gmail.com is the id
if you want to talk pass me ur no or we can chat on rush2raghu (gtalk) or ragdoc2000 (skype)
If you want to ring me, 00447931342719(mobile) and 00441515296176
Thanks
Dr Raghavendra

sir, మంచి సూచన ఇచ్చినందుకు థాంక్స్
ReplyDelete