Wednesday, 13 April 2011

ఆనాడైనా.............


ఎంత తొందరగా దోర్లిపోతే అంత మంచిది 
ఎంత తొందరగా నెరిస్తే అంత మంచిది 
ముడతలు పడ్డ ముఖోటా
సత్తువపోయి రాలిన తోలు తిత్తులూ 
కంపిస్తూ ఎండిపోయిన అమృత వాహకాలు 
దింపేసిన బరువుల మేనాలూ 
ఎక్కడో భూతంలో దాటాల్సిన మైలురాళ్ళు 
అతి దగ్గరగా భవితపు అవిశ్రాంత విశ్రాంతి 
ప్రస్తుతంలో పక్కనే తులసి తీర్థం 
ఆ రోజైనా..............

   



No comments:

Post a Comment