Friday, 8 April 2011

WE WILL stand by Sri Hazare, if only for hours

శ్రీ హజారే గారు రేపు పొద్దున్న నిరసన ఆపేస్తున్నారన్న వార్త చూసాము.

అయితే ఎక్కడి వాళ్ళం అక్కడ వెళ్ళిపోవాలా?

మధ్య దారినుంచి ఇంటికెళ్ళిపోయి చక్కగా ముసేగేసుకోవాలా?

లేదు. ఒక మంచి ఉద్యమస్ఫూర్తికారికి తోడుగా కొన్ని గంటలైనా ఉంటాము 

మా నిరసన, నిరాహార దీక్ష కొన్ని గంటలకే పరిమితం అయితే ఏమయింది?
మేమెవరం ఓట్ల కోసం నీరసిస్తున్న (అ)రాచకీచకులం కాదె 
ఒక మంచి కార్యానికి మా మద్దతు తెలపాలనుకున్నాము. 
మా నాయకుడు రేపు సంధి చేసుకుంటాము అన్నాడని ఇవాళ కావలి ఆపెయాలా? ఆయుధమిడిచి కునుకు తీయాలా?
నెవర్ నొ ఇల్ల నహీ లేదు లేదు

నవ్విపోతారు అంటారా?
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు? 
నా యుచ్చయే గాక నాకేటి వెరుపు?
మా గురువుగారు ఎప్పుడో గీతోపదేశం చేసేసారుగా. 

No comments:

Post a Comment