ఏమి తెలీకపోయినా ఒకటి మాత్రం తెలుసు
నేను ఆసుపత్రి పెట్టాల్సి వస్తే దానికి ముందు రాజకీచకులు దక్షిణ అడిగితె స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఒకటి వస్తుంది జన్ లోక్ పాల్ వలన అని తెలుసు
దక్షిణ అడుగుతున్నాడని ఫిర్యాదు చేస్తే మరుసటి రోజు రేట్ పెరిగే అవకాశాలు తగ్గెట్టు చేస్తుందన్న ఆశ తెలుసు
ఏ ఆశ పెట్టుకుని అయిదేళ్ళకోసారి మన మతము దానం చేస్తున్నామో ఆ ఆశకంటే, ఆ పిచ్చితనం కంటే ఈ ఆశ, పిచ్చితనం తక్కువ అని తెలుసు.
చేతల్లో చేసి చూపించినకిరణ్ బెదీలాటి వారి పిలుపుకు మందలో గోర్రేనవదామనే వెళుతున్నా.
నాకు తెలిసింది ఇంతే
pic from http://topnews.in/law/files/kiran-bedi.jpg

No comments:
Post a Comment