ఇండియా హవుస్ ఎదురుగా ఉన్నాము
కొంచం డిసప్పాయింట్ అయిన మాట నిజమే
అచ్చంగా అయిదుగురం ఉన్నాము
Asian Age News ప్రతినిధి ఉన్నారు
Times Now ప్రతినిధి వస్తారట
పబ్లిక్ లైఫ్లో మొదటి పాఠం నేర్చుకున్నాను Organisation & Planning!!!
కాని మొదటి పాదం ఎప్పుడూ ఒక్కటే, మొదటి వాడు ఎప్పుడూ వంటరే అన్న పాట మాత్రం గుర్తుంది.
:-) Absolutely. Lot of grassroot swelling, gets suppressed only because of lack of organization. History offers numerous examples.
ReplyDeleteGood Luck.