ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి
లండన్ లోని మన రాయబార కార్యాలయం ఎదురుగా
మేము సిట్ ఇన్ ప్రొటెస్ట్ చేయాలని ఇప్పటికిప్పుడు ప్లాన్ చేస్తున్నాము.
డెబ్బై రెండేళ్ళ పెద్దాయన మన దేశం కోసం చేస్తుంటే నేనేం చేస్తున్నాను అన్న దానికి నా వంతుగా.
మన దేశం-పాకిస్తాన్ సెమీ ఫైనల్ గురించి ఇలా గంటకోసారి చొప్పున టపాను పోస్ట్ చేస్తే దాదాపు టపాను యాభై మందిదాకా చూసారు.
చాలు..... నేను స్వంతంగా ఒక యాభై మందికి నా ఈ టపాల ద్వారా ఎందుకు చేస్తున్నాము, లోక్ పాల్ బిల్లు, జన లోక్ పాల్ బిల్లు, అన్న హజారే గారి గురించి చెప్పగలిగితే .....చాలు.
మళ్ళీ మూడుగంటలకు కలుస్తాను
జై హింద్.
No comments:
Post a Comment