Thursday, 28 April 2011

ఏది బెటర్ బ్రదర్?

నిన్న
ఎక్కడి గొంగడిలా
అక్కడే ఆగున్నా 
రేపొచ్చే రూపుకై
గగుర్పైనా గొంగళినై 

నేడు
వీధిన నీవిచ్చిన నడక   
పలు గుక్కల మధ్య
విస్తరాకుల వ్యధ వద్య
కసిగా అద్దం పడుతూ!!! 





No comments:

Post a Comment