Saturday, 30 April 2011

కాట్రినిల్ వరుం గీతం


(పాట:- కాట్రినిల్ వరుం గీతం
చిత్రం :- ఒరు నాళ్ ఒరు కనవుళ్)
పాట మొదటి పంక్తి ఒక్కటే మీరా భజనదట (నాకు అర్థం తెలీదులెండి)
   
ముగ్గురూ పూజా గదిలోకి వెళ్ళే ఎందుకు పాట మొదలెట్టారు? దగ్గరాగిపోయింది మనసు.

అష్టాంగ విధాలలో మొదట యమ వచ్చి ఆ తరవాత నియమ ఎందుకు వచ్చిందో కొంచం అర్థమయ్యిందా అనిపించింది 

స్నానం చేయకుండా పూజ చేయటానికి, కనీసం దేవుడిని స్మరించుకోటానికీ ఇష్టపడని మనసును (అది ఎందుకో తెలీని స్థితిలో)  ఆచారాల పావ్లావ్ కుక్క అంటే ఒప్పుకుంటా కాని దేవుడు సర్వాంతర్యామి, మనం ఎలా ఉన్నా సాయిబాబా ఏమనుకోడు, బాత్రూమ్లో టాయ్లెట్ మీద కూర్చుని (అవకాశం ఉంది కదా అని) ఎమ్మెస్ భక్తిగీతాలు వింటే తప్పేంటి అనే ట్రెండ్స్ మాత్రం ఆ Omnipotence, Omniscience, Omnipresence లను నిజంగా నమ్మి వచ్చిన మాటలా అన్న అనుమానం వచ్చింది.    

No comments:

Post a Comment