Thursday, 12 May 2011

నిజాయితీ పోతోంది.

మంచిముత్యాల తలంబ్రాలూ, పసుపుకొమ్మల పసిడి కలలూ అనుభవించిన మనసు కడగండ్ల వడగండ్లనేలయక్కున  జేర్చదు? ఉపమానాల పరదాలు, శ్లేషల మేలిముసుగులూ, క్లుప్త కుబ్జరూపాలు...... ఎందుకో ఊపిరాడనివ్వటం లేదు. నవరసాల్లోనూ ఆనందం చవి చూస్తున్నా అని చెప్పుకోటానికి మనసుకు సిగ్గెందుకో.కంటి చెలమలో చిగురించటమేనా పాపం?

No comments:

Post a Comment