"ఈ పాట విని చూడు బావుంది"
"grrr..... శాంతాకుమారి పాట. నా చేత శాంతాకుమారివీ, సైగల్వీ పాటలు వినిపిస్తున్నావు నిజంగా డైనోసార్వే"
"ఏం చేస్తాం మరి? నీ మాటలు వింటుంటే శాంతాకుమారి కాలం నుంచి తప్పించుకు వచ్చినట్టు అనిపించింది. అందుకే హోం సిక్ అవకుండా ఉంటావని పంపాను"!
పిక్ from http://technabob.com/blog/wp-content/uploads/2007/03/robot_dinosaur.jpg
thanks

No comments:
Post a Comment