సాహితీ ఝరి నా హృదయ మంజరి
Friday, 6 May 2011
ప్రేమంటే?
గరక గరక
మసక మసక
ఉప్పుప్పు
మరక మరక
షరా మామూలుగా
వాన పడటం
ఎండ పండటం
దూది పింజవటం!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment