Sunday, 8 May 2011

పురిటి నొప్పులు మొదలయ్యాయి

సాయంత్రం నాలుగూ ఇరవై కి  ప్రసవం అని ఇప్పుడే సిద్ధాంతి గారు చెప్పేసారోచ్.

మొదటి సంతానం కదా ఆపుకోలేక ఫోటో ఇక్కడ పెట్టేస్తున్నా.


                     
మరిచిపోకండి 
ఈ వేళ భారత దేశ కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగూ ఇరవై 
(మీ అందరి మానసం చోరీ చెయ్యాలని ఆ ముహూర్తం)

ప్రసవించే ఆసుపత్రి పేరు mindmattersonline.com

గరిమల మన మురిపెపు ముద్దుల మొలకోచ్చేదిక ఒక్క క్షణం....ఒక్క క్షణం! 

No comments:

Post a Comment