Friday, 8 April 2011

2140hrs.....5 people sitting here



ఇండియా హవుస్ ఎదురుగా ఉన్నాము 
కొంచం డిసప్పాయింట్ అయిన మాట నిజమే 
అచ్చంగా అయిదుగురం ఉన్నాము 

Asian Age News ప్రతినిధి ఉన్నారు 
Times Now ప్రతినిధి వస్తారట

పబ్లిక్  లైఫ్లో మొదటి పాఠం నేర్చుకున్నాను Organisation & Planning!!!
కాని మొదటి పాదం ఎప్పుడూ ఒక్కటే, మొదటి వాడు ఎప్పుడూ వంటరే అన్న పాట మాత్రం గుర్తుంది.


1 comment:

  1. :-) Absolutely. Lot of grassroot swelling, gets suppressed only because of lack of organization. History offers numerous examples.
    Good Luck.

    ReplyDelete